కేరళ - కోజికోడ్‌లో వృద్ధురాలి చేసిన పనికి అంతా ప్రశంసలు. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న స్కూటర్‌కు అడ్డుపడ్డ వృద్ధురాలు. ఇలా వెళ్లడం తప్పంటూ తిరిగి రోడ్డుపైకి పంపించిన వైనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. వృద్ధురాలు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు