కప్పలు, ఎలుకల వంటి జంతువులను పాములు ఆహారంగా తీసుకుంటాయి. అయితే పాముల వేటకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చేపను పాము అసాధారణ రీతిలో పట్టుకుంది.