కేరళలో ఆకట్టుకుంటున్న ఓ రోబో దృశ్యాలు. పాలక్కాడ్ జిల్లా కంజిరప్పుజ వీధుల్లో ఆకట్టుకుంటున్న 'సయాబోట్' అనే రోబో. మళయాళంలో చక్కగా మాట్లాడుతోన్న రోబో. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పలువురు వ్యాపారులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్