ముంబైలో ఘనంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహం. అత్యంత వైభవంగా జరిగిన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహం. ఈ వేడుకకు హాజరైన ఐసీసీ ఛైర్మన్ జైషా, ఎం.ఎస్.ధోనీ, ఏపీ మంత్రి నారా లోకేశ్. వారితోపాటు పలు రంగాల ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీర్వాదం అందజేత