దేశంలో తొలిసారి రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధుల్లో చేరాడు. విశాఖ స్టేషన్లో ఇకపై 'ASC అర్జున్' ఆన్ డ్యూటీలో ఉంటాడు. AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో హిందీ, ఇంగ్లిష్లో మాట్లాడుతూ ప్రయాణికులకు సాయం చేస్తాడు.