హైదరాబాద్ బేగంపేట్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.