సూర్యపేట: చింతలపాలెం మండలం దొండపాడు వద్ద రోడ్డుప్రమాదం. బైక్, ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు, జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలింపు. క్షతగాత్రులు దొండపాడు గ్రామ వాసులు కిరణ్, సాయిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు