కోదాడలో మితిమీరుతోన్న ఆకతాయిల ఆగడాలు. కోదాడ- ఖమ్మం హైవేపై అడ్డగోలుగా బైక్ స్టంట్లు. సింగిల్ వీల్ పై గాల్లోకి బైకులను లేపుతూ నానా రభస చేస్తోన్న మైనర్లు. హెవీ వెహికిల్స్ వస్తోన్నా ఏమాత్రం ఆలోచన లేకుండా నడిరోడ్లపై పోకిరి చేష్టలు