విద్యార్థిని కాళ్లతో తన్నుతూ, ఇనుప రాడ్లతో దాడిచేస్తూ వీడియో తీసిన తోటి విద్యార్ధులు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థి