పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త మేకోవర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరిశారు