నైజీరియాలో 27 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ప్రమాదం తప్పింది. లాగోస్ నుంచి వెళ్తుండగా ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలి ధ్వంసమైంది.