సంక్రాంతి సంబరాలు కోడి పందేలకే పరిమితం కాకుండా విభిన్న శౌర్య క్రీడలతో సందడిగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందుల ఫైట్ పోటీలు, కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్వహించిన పొట్టేళ్ల పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.