బెంగుళూరులోని HSR లేఔట్ టీచర్స్ కాలనీలో ఉదయం వాకింగ్ చేస్తుండగా, అదే ప్రాంతంలో ఉండే ఒక ఇంట్లో నుండి వచ్చి మహిళపై దారుణంగా దాడి చేసిన పెంపుడు కుక్క. కుక్క దాడిలో తీవ్ర గాయాలపాలవడంతో, ఆసుపత్రికి తరలించిన స్థానికులు