వందే భారత్ ట్రైన్లో ఫుడ్‌ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఓవెన్లో హీట్ చేసి ఇవ్వడంపై సిబ్బందిని ప్రశ్నించిన ప్రయాణికురాలు. ప్రయాణికుల ఆరోగ్యం భారతీయ రైల్వే శాఖకు పట్టదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.