పశ్చిమ బెంగాల్ నుంచి వారణాసికి చిలుకలను అక్రమ రవాణా చేస్తున్న మహమ్మద్ జాహిద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 400 చిలుకలు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.