జమ్ముకశ్మీర్‌లోని నౌషేరా-రాజౌరి సెక్టార్లో LOC వెంబడి చక్కర్లు కొట్టిన పాకిస్థాన్ డ్రోన్స్. గమనించిన వెంటనే ఏరియల్ సిస్టమ్స్‌తో కాల్పులు జరిపిన ఆర్మీ.. వెనుదిరిగిన పాక్ డ్రోన్స్. కాసేపయ్యాక మళ్లీ కనిపించిన డ్రోన్స్.. ఆయుధాలు లేదా డ్రగ్స్‌ని పాక్ జారవిడిచి ఉండొచ్చనే అనుమానాలు