ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో టికెట్ క్లర్క్ మోసం. డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వకుండా క్లర్క్ బుకాయింపు. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన బీహార్ యువతి. చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు.. క్లర్క్ సస్పెన్షన్.