రాజస్థాన్‌లో ఆన్లైన్ డెలివరీ కోసం ఓ వృద్ధుడి వినూత్న పంథా. గుర్రంపై స్వారీ చేస్తూ హోం డెలీవరీ చేస్తున్న వీడియో. భుజాన బ్లింకిట్ బ్యాగ్‌తో వైరల్ అవుతున్న దృశ్యాలు. పెద్దాయనకు సెల్యూట్ చేయాలంటూ నెటిజన్ల కామెంట్