తీవ్రమైన పోలార్ వోర్టెక్స్ ప్రభావంతో ఉత్తర అమెరికాలోని నయాగరా జలపాతం పాక్షికంగా గడ్డకట్టి అపురూప దృశ్యంగా మారింది. గడ్డకట్టిన మంచు, కింద గర్జించే నీటి ప్రవాహం నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.