సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇద్దరు యువతులు చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాన్పూర్-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రాణాలకు తెగించి వారు నాగిన్ డాన్స్ చేస్తూ రీల్స్ చేశారు.