పార్లమెంట్ అనగానే గుర్తొచ్చేది ప్రజా సమస్యలపై చర్చించే ఓ గొప్ప వేదిక. అలాంటి పార్లమెంట్ యుద్ధ భూమిని తలపించింది. ఎంపీలు పరస్పరం దాడి చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పార్లమెంట్లో బాక్సింగ్ పోటీలు పెట్టినట్లు అనిపించింది. ఈ ఘటనకు తుర్కియే పార్లమెంట్ భవనం వేదికైంది. మరి.. అంతలా ఫైటింగ్ చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..