న్యూ ఇయర్ వేళ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పిల్లాడు తన తల్లికి ఇంగ్లిష్లో న్యూ ఇయర్ అంటూ ముగ్గు వేయడాన్ని నేర్పించి.. ఆమె చేత ముగ్గు పొడితో ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని రాయించాడు. తన కొడుకు చెబుతున్న అక్షరాల సరళిని తల్లి ఏమాత్రం తప్పు పొరపాటు చేయకుండా చాలా కచ్చిత్వంతో రాశారు. ఈ తల్లీకొడుకుల ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.