వనదేవతల దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కావడంతో మేడారం నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 8 గంటలుగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.