కూకట్పల్లి రాజీవ్‌గాంధీ నగర్లో.. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో గ్యాల్ లీకై సంభవించిన పేలుడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ప్రాణ భయంతో పరుగులు తీసిన స్థానికులు