అంతా నేలమీద పుష్అప్లు చేయడం కామన్. కానీ ఓ వ్యక్తి గోడపై బల్లి తరహాలో పుష్అప్లు తీశాడు. ఇతడి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.