మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఓజ్రా గ్రామంలో ఘటన. మేనల్లుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ మృత్యువాత. నృత్యంలో భాగమని భావించిన కుటుంబ సభ్యులు. తర్వాత ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు ధృవీకరణ