హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం. మంగళగౌరి షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. షాపింగ్ మాల్లో పలువురు చిక్కుకున్నట్టు అనుమానం