దట్టమైన పొగలు వెలువడుతుండటంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు. నాలుగవ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్ధులు. పైన చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది