కోల్కతాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భూప్రకంపనలు తీవ్రంగా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.