పాములు ఆడించే ఒక వ్యక్తి రోడ్డుపై కూర్చుని ఉన్నాడు. అక్కడకు ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాము తోక పట్టుకుని ఆడడం మొదలుపెట్టాడు. పాము అటూ ఇటూ తిరుగుతున్నా, బుసలు కొడుతున్నా ఆ కుర్రాడు భయపడలేదు.