అంటార్కిటికా వంటి మారుమూల ప్రాంతాల్లో సాధారణంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. అందుకే ఇప్పటివరకు అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే స్టార్‌లింక్ శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ఓ వ్యక్తి మొదటిసారి అక్కడి ప్రముఖ ‘ఐస్ వాల్’ను ప్రపంచానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు.