భారత్ స్టార్ క్రికెటర్ కోహ్లీ లండన్ బయలుదేరారు. ఈరోజు ఉదయం ముంబై ఎయిర్పోర్ట్లో ఆయన కనిపించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నిన్నటితో ముగిసింది.