అరుణాచల్ ప్రదేశ్ లో గడ్డకట్టిన చెరువులో ఫోటోల కోసం దిగిన కేరళ పర్యాటకులు. హఠాత్తుగా ఐస్ విరిగి లోపల పడిపోయిన ఇద్దరు మృతి. ఇప్పటివరకు ఒక మృత దేహాన్ని పైకి తీసిన అధికారులు, మరో మృతదేహం కోసం గాలింపు