జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్. ఎవరూ అమరులు కారు.. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రభుత్వం శాశ్వతంగా ఉన్న దాఖలాలు లేవు, ఉండవు కూడా!