కర్ణాటకలోని విజయపుర జిల్లా చడచణ తాలూకా హలసంగి గ్రామంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సాహసోపేతమైన దోపిడీ జరిగింది. మంకీ క్యాప్‌లు, హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలతో ఉడాయించారు.