నేడు కోనసీమ జగ్గన్నతోటలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభల తీర్థం నిర్వహణ. జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.