కరీంనగర్: జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలో రైలుకు తప్పిన ప్రమాదం. విరిగిపోయిన 22737 నంబర్ ఇస్సార్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ బోగీ చక్రం. నిలిచిపోయిన రైలు.. తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు