పూరీలను విచిత్రంగా చేసిన యువకుడి వీడియో వైరల్. గిన్నె సాయంతో పూరీలను చేస్తూ మహిళలు అవాక్కయ్యేలా చేస్తున్న వ్యక్తి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఐడియా అదిరిపోయిందంటూ.. కామెంట్లు చేస్తున్న నెటిజన్లు..