కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ అటాక్. టెర్మినల్-1పై పడిన మిసైల్. పాక్షికంగా దెబ్బతిన్న విమానాశ్రయం. పలువురికి గాయాలైనట్లు వెల్లడించిన కువైట్ అధికారులు