దుబాయ్ పై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. విమానాశ్రయం లోపల కొంతభాగం దెబ్బతింది. నలుగురు సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు.