మరోసారి వార్తల్లో నిలిచిన ఇండిగో. ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం. చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానం. సాంకేతిక కారణాలతో 5 గంటలు ఆలస్యం. సుమారు 200 మంది ప్రయాణికులను. విమానంలోనే కూర్చోబెట్టిన సిబ్బంది