టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా తన కుమారుడు అంగద్తో కలిసి మైదానంలో సందడి చేశారు. ప్రాక్టీస్ సెషన్లో తండ్రీకొడుకులు కలిసి వార్మప్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.