అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 175 పరుగులతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ డ్రెస్సింగ్ రూమ్ సంబరాల్లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.