ఓ ఫోన్ షోరూం యజమాని 2010లో పెద్ద మొత్తంలో నోకియా మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ ఆలస్యమైంది. అది మామూలు ఆలస్యం కాదు. ఫోన్లు డెలివరీ అవ్వటానికి ఏకంగా 16 సంవత్సరాలు పట్టింది.