ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ 'ఐకాన్ ఆఫ్ ది సీస్' సముద్ర ప్రయాణంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2,48,663 గ్రాస్ టన్నుల బరువున్న ఈ భారీ నౌక, చారిత్రక టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది.