సినిమాల పైరసీ కేసులో అరెస్టై 90 రోజులకు పైగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. నిన్న కోర్టు ఆయనకు 12 షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.