హ్యారీ తుపాను దక్షిణ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.