సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తున్న గాలులు. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న రెస్క్యూ బృందాలు