మైసూర్ సిల్క్ చీరల కోసం బెంగళూరు KSIC షోరూమ్ వద్ద తెల్లవారుజామున 4 గంటలకే క్యూలో భారీగా బారులుతీరారు. ఒక్క చీర ధర ₹23 వేల నుంచి ₹2.5 లక్షల వరకు ఉన్నా, అసలైన ప్యూర్ సిల్క్ కోసం జనం ఎగబడుతున్నారు.