విజయవాడ నుంచి హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ. పల్లె నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు. చిట్యాలలో బారులు తీరిన వాహనాలు